Vijay Yesudas & Ramya - Radhamma Radhamma Lyrics


జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్రరాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం నీదేలేవమ్మా
రాధమ్మ రాధమ్మ మాటే వినవమ్మా
నిమిషం నువు కనపడకుంటే మతి పోతుందమ్మావరాల వాన స్వరాల వీణ నిజాన్ని చెబుతున్నా
అరె సందేహముంటే నా కళ్ళలోకే
దినకుదిన్న న న...
రాధమ్మ రాధమ్మా
ఓ రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మా
నా గెలుపు నా ఆనందం నీదేలేవమ్మా
జోగేంద్ర. నీ కళ్ళలోకి చూస్తుంటే చాలు
కాలాన్ని మరిచి ఉండిపోనా
కౌగిళ్ళ గుడిలో చోటిస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోనా
నేను గెలిచేదే నీకోసం
కోరుకోవే నా ప్రాణమైనా
వెండి వెన్నెల్లో ఆశ తీరనీతోనే ఉయ్యాలూగాలిఓ ఓ ఓ ఓ
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్రా
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మా
నా గెలుపు నా ఆనందం నీదేలేవమ్మా
హో నీ చూపే శాంతం పలుకే సంగీతం
నాకేగా సొంతం ఆసాంతం
నీ నవ్వే అందం నీ మాటే వేదం
పుణ్యాల ఫలితం నీ బంధం
నువ్వు వెళ్లేటి దారంతా
పూల వనమల్లే మారిపోదా
ఊరు ఊరంతా దిష్టి పెడితే
ఓ ముద్దుతోనే తీయనా ఓ ఓ ఓ ఓ
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర
Edited By రాజా మణికంఠ

Radhamma Radhamma lyrics !!!

Related Vijay Yesudas & Ramya Lyrics