OMG Daddy - Roll Rida, Rahul Nambiar & Lady Kash Lyrics


నా story చెప్పలేను
నా బాధకంతు లేదు
ఈ డాడీలందరు ఎందుకిట్ల పీక్కుతింటున్నారుమాట వినిపించుకోరు, అస్సల్ అర్థం చేసుకోరు
ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేయిరు
వంద రూపాయలివ్వమంటే, మనమేమన్నా రిచ్చా
అని class పీకుతుంటే ఏమైనా పిచ్చా
అనుకుంటూ ఎడుచుకుంటూ నేను బైటికొచ్చా
అందరింట same scene ఏమంటావ్ చిచ్చా
Oh my god, daddy
Just stop being my baddy
Oh my god, daddy
Just stop being my baddy
Oh my god, daddy
Just stop being my baddy
Don't be so hardy
That will make me saddy
मेरा नाम బంటు కాని పేరుకి కొట్టారే ఇంటు
चार सौ बीस daddy తోనే చేసానే fight day and night-u
Oh oh oh అమ్మకి మొగుడు
Oh oh oh నాన్నైనాడు
వర్షాన్ని ఓ చిట్టి bottle లో నింపలేవు
సంతోషాన్ని కుట్టి నువ్వు uniform వెయ్యలేవు
స్వేఛ్చకేమి shortcut కనిపెట్టలేదు ఒట్టు
కాదంటే నన్ను తిట్టు లేదా నాజట్టు కట్టు
అడివేమో backyard లో పెట్టలేవు మచ్చా
పావురాన్ని paper weight చెయ్యలేవు పిచ్చ
Volcano తో చలి మంటే వెయ్యలేవు చిచ్చా
Blank cheque రా మనం చెప్పి మరీ వచ్చా
He isn't always right
Spy daddy, spy daddy
He isn't always right
Spy daddy, spy daddy
Spy daddy, spy daddy (spy daddy)
Spy daddy, spy daddySon of వాల్మీకి అంటే care of కష్టాలున్నట్టే
ఈ ఇంట్లో నవ్వాలంటే థానోస్ చిటికెయ్యాలంతే
Oh oh oh mummy మొగుడు
Oh oh oh dummy గాడు
Oh my god, daddy
Just stop being my baddy
Oh my god, daddy
Just stop being my baddy
Oh my god, daddy
Just stop being my baddyDon't be so hardy
That will make me saddyHe isn't always right

OMG Daddy lyrics !!!

Related Roll Rida, Rahul Nambiar & Lady Kash Lyrics