Nutana Mohan & Mickey J Meyer - Aakasam Lona (From "Oh Baby") Lyrics


ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన
నడివీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నాతన పేగే తన తోడై తన కొంగే నీడై
అరచేతి తలరాత ఎవరు చెరిపారో...ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే
నాకోసం ఏ జోల పాడాలో!
నా కన్నా!హో' ఒంటరై ఉన్నా ఓడిపోలేదు
జంటగా ఉంటే కన్నీరే కళ్ళలోచీకటెంతున్నా వెలుగునే కన్నా
బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడేHmm' పడే బాధల్లో వొడే ఓదార్పుకుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో
చలికి వనికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే...
ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే
నాకోసం ఏ జోల పాడాలో!
నా కన్నా!

Aakasam Lona (From "Oh Baby") lyrics !!!