నువ్వే సమస్తం
నువ్వే సిద్ధాంతంనువ్వే నీ పంతం
నువ్వేలే అనంతంప్రతి నిశి మసై
నీలో కసే దిశై
అడుగేసెయ్
Missile'u లా...ప్రతి శకం శతం
ప్రతి యుగం యుగం
నీ పేరే వినేంతలాగెలుపు నీవెంటే పడేలానువ్వే సమస్తం
నువ్వే సిద్ధాంతం
Oh' నువ్వే నీ పంతం
నువ్వేలే అనంతంనీదొక మార్గం
అనితరసాధ్యం
నీదొక పర్వం
శిఖరపు గర్వంనుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివుంటావు
నీ తలరాతను సొంతగ నువ్వే రాసుకుపోతున్నావు
ఓటమి భయమే ఉన్నోడెవడూ ఓడని రుజువే నువ్వు
గెలుపుకే సొంతం అయ్యావునువ్వే సమస్తం
నువ్వే సిద్ధాంతంHo' నువ్వే నీ పంతం
నువ్వేలే అనంతంభవితకు ముందే
గతమే ఉందే
గతమొకనాడు
చూడని భవితే...
నిన్నటి నీకు రేపటి నీకు తేడా వెతికేస్తావు
మార్పును కూడా మారాలంటూ తీర్పే ఇస్తుంటావు
ఏవీ లేని క్షణమే అన్నీ నేర్పిన గురువంటావు
గెలుపుకే కధలా మారావునువ్వే సమస్తం
నువ్వే సిద్ధాంతంనువ్వే నీ పంతం
నువ్వేలే అనంతం...